నేను, రాజమౌళి సక్సెస్ కావడానికి కీరవాణి కారణం.. కళ్యాణి మాలిక్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.రాజమౌళి తన సినిమాల ద్వారా సృష్టిస్తున్న సంచలనాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.రాజమౌళి సాధించిన కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడం ఇతర సినిమాలకు సాధ్యం కావడం లేదు.బాహుబలి2 కలెక్షన్ల రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) ఫస్ట్ వీకెండ్ వరకు అదరగొట్టినా సోమవారం రోజున కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

 Kalyani Malik Comments About Rajamouli And Keeravani Details Inside , Kalyani-TeluguStop.com
Telugu Kalki Ad, Kalyani Malik, Keeravani, Rajamouli, Tollywood-Movie

మరో 120 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది.అయితే రాజమౌళి ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఒక విధంగా కీరవాణి కారణం కావడం గమనార్హం.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్( Kalyani Malik ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

మా నాన్న, మా చిన్నాన్న కలిసి పని చేశారని ఘోస్ట్ రైటర్స్ గా కూడా పని చేశారని కళ్యాణి మాలిక్ తెలిపారు.

Telugu Kalki Ad, Kalyani Malik, Keeravani, Rajamouli, Tollywood-Movie

కీరవాణి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.బ్యాగ్రౌండ్ ఉండటం కొన్నిసార్లు మైనస్ అని కళ్యాణి మాలిక్ పేర్కొన్నారు.కీరవాణి అన్నయ్య చక్రవర్తి గారి దగ్గర రెండేళ్లు పని చేశారని ఆయన అన్నారు.

ఈరోజు నేను, రాజమౌళి అందరూ నిలబడ్డామంటే కీరవాణి కారణమని కళ్యాణి మాలిక్ వెల్లడించారు.కళ్యాణి మాలిక్ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.

ఆయన మ్యూజిక్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.కళ్యాణి మాలిక్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube