వైరల్: ఓరి దేవుడా.. ఈసారి చికెన్ బిర్యానీలో ఏకంగా..?

సాధారణంగా చాలామందికి బిర్యానీ( Biryani ) అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా హైదరాబాద్ లో చేసిన బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎందరో.

 Viral Ori God This Time Together In Chicken Biryani, A Customer ,found , Fried P-TeluguStop.com

బిర్యానీ లవర్స్ అయితే ఏకంగా ప్రతిరోజు బిరియాని తిన్న కూడా వారికి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పాలి.వాస్తవానికి బిర్యానీ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది హైదరాబాద్.

గత కొద్ది రోజులుగా కుళ్లిపోయిన మాంసాలతో, పురుగు పట్టిన మాంసంతో బిర్యానీని వండి హైదరాబాద్ లోని పలు హోటల్ లలో సేల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా బిర్యానీ తో పాటు ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్( Plastic cover ) పార్సల్లో వచ్చింది.

Telugu Delivery App, Chicken Biryani, Friedplastic, Hyderabad, Manikonda, Ordere

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.హైదరాబాదు లోని మణికొండ ( Manikonda )కు చెందిన ఒక జెలని( Jelani ) అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా.మసాలా దండించిన చికెన్ పీసుతో పాటు బాగా ఉడికిన, ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కస్టమర్ పొందాడు.ఇక ఈ ప్లాస్టిక్ కవర్ ను చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.

ఇక వాస్తవానికి ఈ బిర్యానీను మణికొండ ప్రాంతంలోని మెహిఫిల్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినట్లు బాధితుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

Telugu Delivery App, Chicken Biryani, Friedplastic, Hyderabad, Manikonda, Ordere

ఇందుకు సంబంధించి జెలని ట్విట్టర్ వేదికగా మరో పోస్టులు చేస్తూ స్విగ్గి ఇప్పుడే తన టికెట్ ని మూసివేసిందని.నేను తిన్నానో లేదా.నేను బాగున్నానా లేనా.

అని వారు తెలుసుకోవచ్చా అవసరమే లేదంటూ వాపోయాడు.అయితే ఇందుకు స్విగ్గి కస్టమర్ కేర్ రిప్లై ఇస్తూ.

హాయ్ జెలని.ఇలా జరగడం మాకు కూడా ఇష్టం లేదని దయచేసి మీ ఆర్డర్ నెంబర్ మాకు తెలపండి.

దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామంటూ స్పందించింది.ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ.

బయట ఆహారం తినవద్దని చాలామంది ప్రజలు కామెంట్ చేస్తుండగా., మరికొందరేమో.

ముందు ముందు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube