Ravikula Raghurama : రవికుల రఘురామ’ మార్చి 15న అందరూ థియేటర్స్ లో చూద్దాం: విజయ్ సేతుపతి !!!

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ‘(Ravikula Raghurama )సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

 Ravikula Raghurama The Trailer This Movie Was Released By Famous Actor Vijay Vi-TeluguStop.com

యువ హీరో గౌతమ్ సాగి( Gowtham Sagi ), అందాల భామ దీప్శిక( Deepshikha ) జంటగా నటిస్తున్నారు.మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు.

డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు.అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు.

వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందించారు.తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చందమామే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అలాగే “ప్రాణాలే” రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు.

విజయ్ సేతుపతి( Vijay Vijay Sethupathi ) సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు.ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

బ్యానర్: పాజిటీవ్ వైబ్ ప్రొడక్షన్స్,నటీనటులు: గౌతమ్ వర్మ, దీప్శిక, సత్య, జబర్దస్త్ నాగి ,నిర్మాత: శ్రీధర్ వర్మ, సంగీతం: సుకుమార్ పమ్మి కెమెరామెన్: మురళి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తిక్,రైటర్: వేణుగోపాల్ కుర్రపాటి , రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube