రాజమౌళి కలెక్షన్ల రికార్డులకు దగ్గరగా గుంటూరు కారం.. నిర్మాత కాన్ఫిడెన్స్ కు షాకవ్వాల్సిందే!

గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) రిలీజ్ కు మరో 11 రోజుల సమయం మాత్రమే ఉంది.తాజాగా విడుదలైన కుర్చీ మడతబెట్టి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Producer Nagavamsi Confidence About Gunturu Karam Details Here Goes Viral In Soc-TeluguStop.com

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) మరో హీరోయిన్ గా నటిస్తున్నా ఆమె సాంగ్స్ లో కనిపించకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.అయితే నిర్మాత నాగవంశీ మాత్రం గుంటూరు కారం మూవీ స్పెషల్ గా ఉండబోతుందని చెబుతున్నారు.

దాదాపుగా అన్ని సెంటర్లలో రాజమౌళి( Rajamouli ) గారి సినిమాల కలెక్షన్లకు దగ్గరలో ఉన్నామని అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ సమయంలో ఇలానే చెప్పానని దాదాపుగా అన్ని సెంటర్లలో రాజమౌళి సినిమాల కలెక్షన్ల స్థాయిలో గుంటూరు కారం సినిమా కలెక్షన్లు ఉండనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.నాగవంశీ చేసిన పోస్ట్ కు ఇప్పటివరకు 7900కు పైగా లైక్స్ రావడం గమనార్హం.

రాజమౌళి సినిమాల స్థాయిలో గుంటూరు కారంకు నిజంగానే కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి.త్రివిక్రమ్ రేంజ్ ను తర్వాత ప్రాజెక్ట్ లు పెంచడం మరింత గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.గుంటూరు కారం సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది.గుంటూరు కారం సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలవుతున్నా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాయి.మహేష్ బాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube