బాసర ట్రిపుల్ ఐటీ ఘటనలపై నివేదిక సిద్ధం

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు.వరుస ఘటనలు, క్యాంపస్ లో మార్పులతో పాటు మెరుగుపడిన సౌకర్యాలపై ట్రిపుల్ ఐటీ అధికారులు నివేదికను రూపొందించారు.

 Prepare A Report On Basara Triple It Incidents-TeluguStop.com

ఈ మేరకు నివేదికను ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యాశాఖకు అందించనున్నారు.వరుస ఘటనల నేపథ్యంలో 48 గంటల్లో నివేదిక అందించాలని అధికారులకు గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వం అనుమతి ఇస్తే నివేదికను గవర్నర్ కు కూడా అందించనున్నారు ట్రిపుల్ ఐటీ అధికారులు.అయితే ఇటీవలే ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube