గర్ల్ ఫ్రెండ్ ను ఆటపట్టించడానికి ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.ఎదో గర్ల్ ఫ్రెండ్ ను ఏదైనా ఊహించని గిఫ్ట్ ఇచ్చి థ్రిల్ చేయడం సహజం కానీ ఆ యువతి బాయ్ ఫ్రెండ్ మాత్రం వైరైటీగా ఒక బికినీ ఇచ్చాడు.
బికినీ యే కదా దీనిలో ఏంటి వింత అని అనుకుంటున్నారా.పాపం ఆ యువతి కూడా అలానే అనుకుంది.
ఎదో ఆన్ లైన్ లో బికినీ చూసి బుక్ చేసుకోగా, ఆ బికినీని మార్చి దాని బదులు ఆ యువతి కి మరో బికినీ ఇచ్చాడు.అయితే ఈ విషయం తెలియని ఆ యువతి బీచ్ కు వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన బికినీ వేసుకొని సముద్రంలోకి దిగింది.
అయితే కొద్దీ సేపటి తరువాత చూసుకుంటే బికినీ మాయం.
దీనితో కంగారు పడిపోయిన ఆ యువతి చివరకు తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన టవల్ ను చుట్టుకొని అక్కడ నుంచి బయటపడింది.
అయితే ఇంతకీ అసలు ఏమి జరిగింది,బికినీ ఎలా మాయమైంది అనేదేగా మీ అనుమానం.అసలు విషయం ఏంటంటే ఆ బికినీ నీళ్లలో కొద్దీ సేపు ఉంటే అలానే కరిగిపోతుందట.
ఎదో ప్రాంక్ వీడియో చేద్దాం అని ఆ యువకుడు ఇలా తన గర్ల్ ఫ్రెండ్ కు తెలియకుండా అలాంటి బికినీ ఇచ్చి అందరిలో ఆమెను ఫూల్ చేశాడు అన్నమాట. జులియస్ డీన్, అతని గర్ల్‌ఫ్రెండ్ ఎస్టెల్లే… తమ హాలిడేను ఎంజాయ్ చెయ్యడానికి ఓ బీచ్‌కి వెళ్లారు.
ఎస్టెల్లే ఇంటర్నెట్‌లో ఓ బికినీ కొనుక్కుంది.ఐతే జులియస్ ఓ ప్రాంక్‌స్టర్ కావడం తో రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు.
అయితే ఈ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ పై ఒక ప్రాంక్ వీడియో చేయాలన్న ఆలోచన వచ్చి ఆమె కొనుక్కున్న బికీనీ బదులు మరొకటి ఇచ్చి వేసుకోమన్నాడు.సరేలే అని వేసుకుంది.
కానీ ఆ బికినీ నీరు తగిలితే చాలు కరిగిపోతుంది.ఆ విషయం తెలియక ఆమె వేసుకుంది.
ఇక ఆమెను వీడియో తీశాడు.నువ్వు నీటిలోకి వెళ్లు నేను తర్వాత వస్తా అన్నాడు.
సరేలే అని ఆమె బీచ్ వాటర్‌లోకి వెళ్లింది.నీరు తగిలిన 30 సెకండ్లలో ఆ బికినీ కరిగిపోయింది.
అయితే ఆ విషయం కూడా ఆమెకు తెలియలేదు.కొన్ని సెకండ్ల తర్వాత ఆమెకు విషయం తెలిసింది.
అరే బికినీ ఏమైపోయింది అని ఆమె చుట్టూ చూస్తుంటే అప్పుడు ఆ ఫ్రాంక్ స్టార్ ఆనందం కు అవధులు లేకుండా పోయింది.