రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న పోలీసులు.. అది చూసి బైక‌ర్లు..

పోలీసులు అంటే నిత్యం ఏదో ఒక కేసుల‌తో లేదంటే ఏదైనా ప‌ని మీద చాలా బిజీగా ఉంటారు.అయితే మ‌న దేశంలో పోలీసులు అంటే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.

 Police Playing Cricket On The Road .. Bikers Watching It .., Police, Cricket , V-TeluguStop.com

అవి మ‌న‌ల్ని వారిని అలాగే చూడాల‌ని చెప్తుంటాయి.అవేంటంటే పోలీసులు అంటే డ్యూటీ టైమ్‌లో ఎలాంటి ఫంక్ష‌న్లకు రావొద్ద‌ని లేదంటే ఎలాంటి ప్రోగ్రామ్‌ల‌లో పాల్గొన‌ద్ద‌ని, వారు పాడ‌కూడ‌ద‌ని, డ్యాన్సులు చేయ‌కూడ‌ద‌ని ఇలాంటి రూల్స్ ఉన్నాయి.

కానీ అప్పుడుప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా పోలీసుల్లో కూడా ఇంత ట్యాలెంట్ ఉన్న వారు ఉన్నారా అనిపిస్తుంది.

ఇక మ‌న దేశంలో ప్రాంతాల‌తో సంబంధం లేకుండా ఆడే ఒకే ఒక్క ఆట క్రికెట్‌.

ఏ ప్రాంతంలో అయినా స‌రే క్రికెట్‌కు విప‌రీతంగా ఫ్యాన్స్ ఉంటారు.ఇంకొంద‌రైతే క్రికెట్ అంటే ప్రాణంగా ఆడుతుంటారు.

మ‌రి మ‌న భారతదేశంలో క్రికెట్ ఆట‌కు అంత క్రేజ్ ఉంది మ‌రి.మ‌న దేశంలో చిన్న పిల్లల ద‌గ‌గ్రి నుంచి పెద్ద వ‌య‌స్కుల వారి దాకా కూడా అంతా దీనికి ఫ్యాన్స్ అనే చెప్పాలి.

కాగా దీన్ని ఆడేందుకు పెద్ద గ్రౌండ్ లేదంటే స్టేడియం అంటూ ఎవ‌రూ చూడ‌ట్లేదు.ఎక్క‌డ వీలుంటే అక్క‌డ దీన్ని ఆడేస్తుంటారు.

అయితే ఇప్పుడు కూడా ఇలాగే ఆడిన క్రికెట్ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Telugu Bikers, Cricket, Palyin Cricet, Viaral-Latest News - Telugu

ఇక మామూల‌తుగానే ఇలాంటి వీధి క్రికెట్ వీడియోల‌కు సోషల్ మీడియాలో బాగానే ఆద‌ర‌ణ ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఇలాగే వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే ఆ విష‌యం మ‌రోసారి నిజ‌మే అనిపిస్తుంది.కాగా ఈ వీడియోలో ఓ పోలీసు రోడ్డుపైనే బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఇక సేమ్ టైమ్‌లో కూడా అక్క‌డి నుంచి వెళ్తున్న బైకర్లు కొంద‌రు ఆయ‌న‌తో కలిసి క్రికెట్ ఆడుతూనే ఇంకొద‌రు బౌలింగ్ చేస్తున్నారు.అయితే పోలీస్ ఇలా క్రికెట్ ఆడ‌టంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంది.

ఇక దారిన పోయే ఇతర బైకర్లు కూడా ఇంట్రెస్టింగ్ ఆయ‌న ఆట‌ను చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube