పెందుర్తి నియోజకవర్గం విశాఖ జిల్లా లో ఉంచాలి.. అఖిలపక్షంలో తీర్మానం

విశాఖ, పెందుర్తి: అనకాపల్లి వద్దు విశాఖ ముద్దు.పెందుర్తి నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉంచాలి.

 Pendurthi Constituency Should Be Kept In Visakhapatnam District Resolution In Ak-TeluguStop.com

ఉమ్మడి గా ఉందాం అంటూ అఖిలపక్షంలో తీర్మానం.శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని అఖిలపక్షంలో అన్ని పార్టీల నాయకులు తీర్మానం చేశారు.

వచ్చే నెల 6,7,8, తారీఖున నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి, 9 వ తారీఖున జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు.అఖిలపక్ష సమావేశానికి అధికార పార్టీ వైకాపా, జనసేన, సిపిఎం గైర్హాజరు.

పెందుర్తి నియోజకవర్గం లో ఉన్న అన్ని పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన వైఎస్ఆర్సిపి, జనసేన తప్ప మిగిలిన అన్ని పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్నారు.

Pendurthi Constituency Should Be Kept In Visakhapatnam District Resolution In Akhilapaksam Details, Pendurthi Constituency , Visakhapatnam District ,Resolution ,Akhilapaksam, Janasena, Ycp, Tdp, Ex Minister Bandaru Satya Narayana Murthy - Telugu Akhilapaksam, Bandarusatya, Janasena, Visakhapatnam

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube