షాకింగ్ : పవన్ కళ్యాణ్ - రేణూ కలుస్తున్నారు

పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సర్దార్ షూటింగ్ తో కనీసం పిల్లల్ని కూడా చూడడానికి కుదరలేదని, అందుకే రేపు పూణే వెళ్ళుతున్నట్లు తెలిపాడు.సర్దార్ రిలీజ్ రోజున తన పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు కనీసం వాని పుట్టినరోజు నాడున విషెస్ చెప్పడం కూడా కుదరలేదని , ఇప్పుడు వాడికి నామీద ఫుల్ కోపం తో ఉన్నాడని పవన్ తెలిపాడు
ఇక ఇద్దరి కూతుళ్ళ గురించి మాట్లాడుతూ.

 Breaking: Pawan Kalyan To Meet Renu Desai-TeluguStop.com

తన పెద్ద కూతురు అద్య మరాఠీ మాట్లాడుతుందని దాని కోసం మరాఠీ భాష మాట్లాడం నేర్చుకుంటున్నని , ఇక రెండో కూతురు తో తెలుగు మాట్లాడదామంటే తనకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, నాకేమో ఆ ఇంగ్లీష్ రాదని నవ్వుతు సమాదానం ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube