నేను మాట్లాడేంత స్థాయి పవన్ కు లేదు..మంత్రి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.పవన్ కల్యాణ్ కు రాజకీయ లక్షణాలు లేవని చెప్పారు.

 Pawan Does Not Have The Level To Speak To Me.. Minister Comments-TeluguStop.com

పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గంలో గెలవాలన్న ఆయన తాను మాట్లాడేంత స్థాయి పవన్ కు లేదనుకుంటున్నట్లు తెలిపారు.చంద్రబాబులా నడవలేని స్థితిలో లేమన్నారు.

సొంతంగా నడవగలమని చెప్పారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు.151 స్థానాలకు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube