అమెరికాలో త్వరలో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున మరోసారి అధ్యక్ష పోటీకి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తో సహా మాజీ అమెరికా అధ్యక్షుడు మరో కొంతమంది నాయకులను హత్య చేయడానికి ఓ పాకిస్తాన్ పౌరుడు కుట్ర పడినందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు.ఈ విషయాన్ని తాజాగా అమెరికా న్యాయశాఖ తెలిపింది.46 ఏళ్ల ఆసిఫ్ రాజా( Asif Raja ) నిందితుడు 2020లో ఇరాన్ రెవల్యూషనరీస్ టాప్ కమాండర్ హత్యకు అధికారం తీర్చుకోవడానికి అతడు ఈ పని చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ కేసులో అతడిని అధికారులు విచారిస్తున్నారు.
అమెరికా నుండి పారిపోతుండగా ఆసిఫ్ రాజా ను పోలీసులు పట్టుకున్నారు.ఈ నేపథ్యంలోనే అమెరికాలోని బ్రూక్లిన్( Brooklyn in America ) లో ఉన్న ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు అందింది.దాంతో ఆ తర్వాత జూలై 16న అతనిని అరెస్టుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఆసిఫ్ రాజా ఇరాన్ లో కొంతకాలం ఉండి.పాకిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అమెరికాకు వచ్చిన ఆసిఫ్ రాజా న్యూయార్క్ లో కొంతమంది షూటర్లకు దాదాపు నాలుగు లక్షల పైగా చెల్లించనట్లు న్యాయవిభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.
ఇక ట్రంప్ పై జరిగిన అటాక్ తర్వాత.అతడు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో పాకిస్తాన్ కి తిరిగి వెళ్ళగానే టార్గెట్ లో ఉన్న వారి పేర్లను తెలుపుతానని చెప్పినట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు.కాకపోతే., అంతకుముందే ఆసిఫ్ రాజా పోలీసుల చేతికి చిక్కాడు.అతనికి చేతిలో అమెరికాలోని అనేకమంది రాజకీయ నేతలు ఉన్నారని అందులో ట్రంప్ పేరు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు.అతడి చేతిలో అమెరికాలోని అనేకమంది రాజకీయ నేతలు ఉన్నారని అందులో ట్రంపు పేరు కూడా ఉంది.
నిందతడికి ఇరాన్ దేశంతో సంబంధాలు ఉన్నాయన్న భయంతో ట్రంప్ కు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు.