సురేఖావాణి పుట్టినరోజు.. కూతురు ప్రేమతో చేసిన ఈ పోస్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!

తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటీమణులలో సురేఖావాణి( Actress Surekha Vani ) ఒకరు.సురేఖావాణి ఎక్కువగా శ్రీనువైట్ల సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు ఇప్పటికీ సరైన ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

 On The Occassion Of Her Mom Surekha Vani Birthday Daughter Emotional Post Detai-TeluguStop.com

సురేఖావాణి కూతురు సుప్రీత( Surekha Vani Daughter Supritha ) హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ రిజల్ట్ ఆధారంగా సుప్రీత కెరీర్ డిసైడ్ కానుంది.తాజాగా సురేఖావాణి పుట్టినరోజు వేడుకలను జరుపుకోగా ఈ వేడుకలను సుప్రీత నిర్వహించిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సురేఖావాణి, సుప్రీత సోషల్ మీడియాలో వీడియోల ద్వారా క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

సురేఖావాణి, సుప్రీత తల్లీకూతుళ్లలా కనిపించరని అక్కాచెల్లెళ్లలా( Sisters ) కనిపిస్తారని చాలామంది ఫీలవుతారు.

సురేఖా వాణి పుట్టిన రోజు( Surekha Vani Birthday ) సందర్భంగా కుమార్తె సుప్రీత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.ఈతరం యూత్ ఎక్కువగా మానసిక ఒత్తిడిలకు లోనవడం( Stress ) జరుగుతుందని నేను కూడా అలా ఒత్తిడికి గురవుతానని అయితే అమ్మే నాకు మంచి థెరపిస్ట్ అని సుప్రీత పేర్కొన్నారు.

నా వెనుక ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉన్నందుకు అమ్మకు ధన్యవాదాలు అని సుప్రీత చెప్పుకొచ్చారు.అమ్మకు ఐ లవ్ యూ అంటూ సుప్రీత తన పోస్ట్ ను ముగించారు.

సుప్రీత చేసిన పోస్ట్ కు నెటిజన్లు( Netizens ) ఫిదా అవుతున్నారు.

సురేఖావాణి, సుప్రీత అనుబంధం చూస్తే ముచ్చటేస్తుందని సురేఖావాణి మరింత సంతోషంగా వరుస మూవీ ఆఫర్లతో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సురేఖావాణి, సుప్రీత రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.సురేఖావాణికి భవిష్యత్తులో కూడా మూవీ ఆఫర్లు( Movie Offers ) రాని పక్షంలో ఆమె సీరియళ్లపై ఫోకస్ పెడితే బాగుంటుందని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube