దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్న మొదటి నాయకుడు ఎన్టీఆర్...కొడాలి నాని

దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్న మొదటి నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ చనిపోయి 26 ఏళ్ళు పూర్తి అయినా ఇప్పటికీ తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు అటువంటి వ్యక్తిని చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది?ఎన్టీఆర్ బతికి ఉండగా ఎందుకు టీడీపీ అధ్యక్ష పదవి నుండి ఆయన్ను చంద్రబాబు సస్పెండ్ చేశాడు ఎన్టీఆర్ గొప్పతనం గురించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు చెబుతాయి అటువంటి మహానుభావుడి పై చంద్రబాబు ఎందుకు చెప్పులు వేశాడు ఎన్టిఆర్ మరణానికి ఎందుకు కారణం అయ్యావో చంద్రబాబు ఎందుకు చెప్పడు ఎన్టీఆర్ సిద్ధాంతాల్లో ఒకటి అయినా చంద్రబాబు పాటించీడా…పేదల పార్టీని పెత్తందార్ల పార్టీగా మార్చాడు చంద్రబాబు ఒక నీచుడు.దేవుడు లాంటి ఎన్టీ రామారావును ఆత్మక్షోభ పెట్టాడు.

 Ntr Kodali Nani Was The First Leader To Stop The Congress Government In The Coun-TeluguStop.com

ఎన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.కాంగ్రెస్ కు ఆయన దిక్సూచి.కూకటి వేళ్ళతో టీడీపీని పెకిలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నాడు 2023లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే.చంద్రబాబు మళ్ళీ దేవుడి స్క్రిప్ట్ ఏది అని మొన్న అడుగుతున్నాడు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నావ్ 2024 ఎన్నికల్లో టీడీపీ నాలుగు సీట్లకే పరిమితం అవుతుంది ఇది దేవుడి స్క్రిప్ట్.

చంద్రబాబు హయాంలో ఏడు సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఒక్కసారే మెజారిటీ స్థానాలు సాధించాడు రాహుల్ గాంధీ గురించి స్పందించటానికి రాష్ట్ర ప్రజలకు పనీ పాటా ఏమీ లేదు అనుకుంటున్నారా? మన్మోహన్ సింగ్ ఆర్డినెన్సు తెస్తే చించేసింది రాహుల్ గాంధీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube