రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతిపక్ష నాయకులు మరియు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు శాసనసభ్యులు కె.అచ్చెన్నాయుడు, ఎన్.
రామానాయుడు, గద్దె రామ్మోహన్రావు, గంటా శ్రీనివాసరావు, ఎన్.చినరాజప్ప, పయ్యావుల కేశవ్, ఆదిరెడ్డి భవాని తదితరులు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 175 మంది శాసన సభ్యులలో నేటి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మొత్తం 162 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మిగిలిన 13 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది.