వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్..

పొలిటిషన్ పొలిటిషన్ గానే ఉండాలి నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాస్ రెడ్డికి హెచ్చరిక బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణలు.

 Nandamuri Balakrishna Warns Narasaraopet Ycp Mla Gopireddy Srinivas Reddy , Nar-TeluguStop.com

ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ,సినిమాలు వేరు,రాజకీయాల వేరు అన్ని పార్టీల వాళ్లు నా సినిమాలు చూస్తారు సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారుమళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలన్న బాలకృష్ణ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube