వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్..

పొలిటిషన్ పొలిటిషన్ గానే ఉండాలి నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాస్ రెడ్డికి హెచ్చరిక బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణలు.

ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ,సినిమాలు వేరు,రాజకీయాల వేరు అన్ని పార్టీల వాళ్లు నా సినిమాలు చూస్తారు సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారుమళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలన్న బాలకృష్ణ.

ఎక్కువ సినిమాల్లో నటించిన టాలీవుడ్ హీరోలు.. అతనిదే ఫస్ట్ ర్యాంక్..?