ఎమ్మెల్యే రోజా షాకింగ్ సామెత.. మరీ దారుణంగా పంచ్ లు?

టాలీవుడ్ బుల్లితెర మీద ఇటీవల చాలా కామెడీ షో లు పుట్టుకొస్తున్నాయి.ఇటువంటి ఎన్ని కామెడీ షో లు వచ్చినప్పటికీ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది.

 Mla Roja Shocking Punches Going Viral In Social Media Details,  Mla Roja, Commen-TeluguStop.com

వేరే ఏ ఇతర కామెడీ షో లు ఇప్పటి వరకు జబర్దస్త్ షో తో పోటీపడలేక పోయాయి.జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది వేసే పంచ్ లకు ఎంతోమంది ఆదికి అభిమానులుగా మారారు.

ఇలా ప్రతి గురు, శుక్రవారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఈ కామెడీ షో కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా, మనో కూడా అప్పుడప్పుడు వారి స్కిట్ లలో నటిస్తూ కమెడియన్ లకు ఏ మాత్రం తీసిపోకుండా పంచ్ లు వేస్తున్నారు.

జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మీ కూడా ఒక్కొక్కసారి స్కిట్ లో నటిస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు.ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో లో స్కిట్ చేస్తున్నప్పుడు రోజా గారు ఇన్వాల్వ్ అయ్యి కమెడియన్ డైలాగ్ చెప్పటానికి ముందే రోజా గారు చెప్పేస్తున్నారు.

ఇటీవల వచ్చే వారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో తాగుబోతు రమేష్ స్కిట్ చేస్తున్నప్పుడు స్కిట్ లో భాగంగా ఆయన భార్య క్యారెక్టర్ చేస్తున్న ఆమె తలలో మల్లెపూలు పెట్టుకొని భర్త నీ దగ్గరికి రమ్మంటుంటే.

అందుకు తాగుబోతు రమేష్ నిరాకరిస్తూ ఆవిడకి దూరంగా జరిగి ఇవాళ మంగళవారం అని అంటాడు.వెంటనే రోజా ఇన్వాల్వ్ అయ్యి మంగళవారం సామెత గుర్తుకు వచ్చింది అంటూ నవ్వుతుంది.

రోజా గారు మంగళవారం సామెత చెప్పగానే స్కిట్ చేస్తున్న వారితో సహా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.

జబర్దస్త్ కామెడీ షో అంటేనే డబుల్ మీనింగ్ డైలాగులతో ఎంతో ఫేమస్ అయ్యింది.ఈ ప్రోగ్రాంలో హైపర్ ఆది ఇలా ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులతో పంచులు ఏ ఒక్కరినీ వదలకుండా తన స్కిట్ లో అందరిని ముఖ్యంగా హైపర్ ఆది అనసూయ, రోజా, మనో ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరిని తన స్కిట్ లో ఉపయోగించుకుంటారు.తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో రోజా గారు ఇలా మంగళవారం సామెత అనడంతో ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది.

ఆ మంగళవారం సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.మింగలేక మంగళవారం అంటుంటారు అనే సామెత.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube