నాగార్జున కోసమే కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్...

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు కొంతమంది హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా అసక్తి చూపిస్తుంటారు.ఎందుకంటే వాళ్ళు రాసుకున్న కథలు గాని, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ గాని ఆయా హీరోలకు మాత్రమే సెట్ అవుతూ ఉంటాయి.

 Director Samapth Nandi To Direct Nagarjuna,nagarjuna,director Samapth Nandi ,flo-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే ఆ హీరోలతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు( Directors ) వాళ్ల వెంటపడుతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయా డైరెక్టర్లు కూడా నాగర్జునతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా సంపత్ నంది నాగార్జున ను కలిసి ఒక స్టోరీ వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది…అయితే ఈ సినిమాతో తను ఎలాగైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Director Samapth Nandi To Direct Nagarjuna,Nagarjuna,Director Samapth Nandi ,Flo-TeluguStop.com
Telugu Samapth Nandi, Samapthnandi, Flops, Nagarjuna, Tollywood-Movie

మరి సంపత్ నంది( Sampath Nandi ) కూడా ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినప్పటికి అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ అయితే సాధించలేదు.అన్ని అవరేజ్ సినిమాలే వస్తున్నాయి.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది…మరి ఇలాంటి క్రమంలో నాగార్జున( Nagarjuna ) ఇప్పుడు సంపత్ నంది కి అవకాశం ఇచ్చే ఛాన్సులు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని సంపత్ నంది చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Samapth Nandi, Samapthnandi, Flops, Nagarjuna, Tollywood-Movie

చూడాలి మరి ఈ సినిమాతో ఎవరెవరు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది… ఒక మొత్తానికి అయితే ఈ సినిమా పట్టాలెక్కితే పర్లేదు గాని, బట్టలు ఎక్కకపోతే మాత్రం సంపదనంది కెరియర్ అనేది డైలమాలో పడిపోతుందనే చెప్పాలి… ఇక వేళ ఈ సినిమా చేసిన కూడా సంపత్ నంది ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్( Star Director ) గా ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube