సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోయిన్లలో( Heroines ) చాలామంది ఎక్స్పోజింగ్ చేస్తుంటారు.కొందరు మొదట గ్లామర్ షో చేయడానికి నిరాకరించినా ఆ తర్వాత బీభత్సంగా అందాలు ఆరబోస్తూ( Hot Photoshoot ) షాకులు ఇస్తుంటారు.
దానికి కారణం ఏదైనా కావచ్చు.కొందరు అవకాశాలు రాక అలా చేస్తే మరి కొందరు స్కిన్ షో చేయడానికి కావలసిన కంఫర్ట్ పొంది అలా చేస్తుంటారు.
ఈ కాలంలో కూడా మొదట చాలా ట్రెడిషనల్ గా, పద్ధతిగా కనిపించి ఆ తర్వాత మొత్తం హద్దులు చెరిపేస్తూ గ్లామర్ షోకి తెర లేపిన వారు చాలామందే ఉన్నారు.ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
• కీర్తి సురేష్( Keerthy Suresh ):

నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాల్లో కీర్తి సురేష్ ఎంత పద్ధతిగా కనిపించిన స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల్లో చాలానే గ్లామర్ షో( Glamor Show ) చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ తొడ, బొడ్డు, ఎద అందాలను చూపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఈ తార ప్రస్తుతం బేబీ జాన్ అనే ఒక బాలీవుడ్ మూవీ చేస్తోంది.ఆ మూవీ ఈవెంట్ల కోసం ఆమె ధరిస్తున్న దుస్తులు పొట్టిగా ఉంటూ స్కిన్ ని బాగా రివీల్ చేస్తున్నాయి.
• ఫరియా అబ్దుల్లా( Faria Abdullah )

జాతి రత్నాలు సినిమా( Jathi Ratnalu )లో చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపించింది ఫరియా అబ్దుల్లా.కానీ ఇప్పుడు అవకాశాలు రాక ఆమె గ్లామర్ డోస్ పెంచేస్తూ షాక్ ఇస్తుంది.
• మీరాజాస్మిన్( Meera Jasmine )

కేరళ భామ మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర వంటి సినిమాల్లో మంచిగా చీరలు కట్టుకొని పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి లాగా కనిపించింది.తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది.మళ్లీ ఇప్పుడు మంచి కం బ్యాక్( Re Entry ) కోసం ట్రై చేస్తోంది.
అవకాశాల కోసం ఈ తార తన అందాలన్నీ ఎగ్జిబిషన్‌కు పెడుతూ షాక్ ఇస్తోంది.

ఇకపోతే సమంత( Samantha ) కూడా బోల్డు షో చేస్తూ మతి పోగోడుతోంది.రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్ కూడా మొదట పెట్టుకున్న రూల్స్ ను ఇప్పుడు బ్రేక్ చేస్తున్నారు.అనుపమ హద్దులు దాటటమే చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఆమె మరీ దారుణంగా దిగజారటం నిజంగా బాధాకరమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.







