మాజీ మంత్రి తుమ్మలపై మంత్రి పువ్వాడ ఫైర్

ఖమ్మం జిల్లాకు( Khammam ) చెందిన కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై( Tummala Nageswara Rao ) మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓడిన వ్యక్తికి సైతం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత కేసీఆర్ దని తెలిపారు.

 Minister Puvvada Ajay Kumar Fire On Former Minister Thummala Details, Ex Ministe-TeluguStop.com

అయితే కొందరు స్వార్థ రాజకీయాల కోసం జిల్లాను బలిచేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు.ఒకసారి ఖమ్మం వైపు మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచన లేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తమది గెలిచినా ఖమ్మమే ఓడిపోయినా ఖమ్మమేనని స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్( KCR ) నాయకత్వంలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు.అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానంపై తుమ్మల అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube