తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది.ఈ మేరకు హైదరాబాద్ లోని మొత్తం 9 స్థానాల్లో పార్టీ పోటీకి దిగనుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

 Mim Contests In 9 Seats In Telangana Assembly Elections-TeluguStop.com

పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పోటీ చేయనుందని ఓవైసీ తెలిపారు.ఈ క్రమంలో తొమ్మిది స్థానాలకు గానూ అభ్యర్థులను ఓవైసీ ప్రకటించారు.

చాంద్రాయణ గుట్ట – అక్బరుద్దీన్, మలక్ పేట్ – బాలా లా, కార్వాన్ – కౌసర్ మొహిద్దీన్, నాంపల్లి – మాజిద్ హుస్సేన్, చార్మినార్ – జుల్ఫికర్ అలీ, యాకత్ పురా – జాఫర్ హుస్సేన్ లు బరిలో దిగనున్నారని వెల్లడించారు.అదేవిధంగా పాషాఖాద్రి, ముంతాజ్ ఖాన్ పోటీకి దూరంగా ఉంటారన్న ఓవైసీ వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube