మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించిన లా స్టూడెంట్..!!

మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించింది ఓ ప్రేమికురాలు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

 Law Student Who Implicated Ex Lover In Ganja Case..!!-TeluguStop.com

మాజీ ప్రేమికుడిపై పగ సాధించేందుకు లా కోర్సు చదువుతున్న అమ్మాయి ఈ ఘటనకు పాల్పడింది.అతని కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది.

విచారణలో భాగంగా యువతి నిర్వాకం బయటకు రావడంతో నివ్వెర పోయారు.ఈ నేపథ్యంలో యువతితో సహా ఏడుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube