మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించిన లా స్టూడెంట్..!!

మాజీ ప్రేమికుడిని గంజాయి కేసులో ఇరికించింది ఓ ప్రేమికురాలు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

మాజీ ప్రేమికుడిపై పగ సాధించేందుకు లా కోర్సు చదువుతున్న అమ్మాయి ఈ ఘటనకు పాల్పడింది.

అతని కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది.విచారణలో భాగంగా యువతి నిర్వాకం బయటకు రావడంతో నివ్వెర పోయారు.

ఈ నేపథ్యంలో యువతితో సహా ఏడుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత..!!