లాల్ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.. మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులను ఇవాళ ఆయన ప్రారంభించారు.

 Lal Darwaja Temple Will Be Developed.. Minister Talasani-TeluguStop.com

అనంతరం మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి- సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ క్రమంలోనే రూ.10 కోట్లతో లాల్ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube