ఆ హీరో సన్ని లియోన్ ని పెళ్ళి చేసుకుంటాడట

ఆమీర్ ఖాన్ – సన్ని లియోన్ ల దోస్తీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.మొన్న దీపావళి జరుపుకోవడానికి సన్ని ఆమీర్ ఖాన్ ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే.

 Krk Won’t Be Surprised If Aamir Khan Marries Sunny Leone-TeluguStop.com

ఇందులో ఇటు ఆమీర్ కాని, అటు సన్ని కాని, రహస్యంగా చేసింది ఏమి లేదు.ఆమీర్ ఇంట్లో ఆమీర్ భార్య ఉంది, సన్నితోపాటు తన భర్త డానియేల్ కూడా ఉన్నాడు.

కాని ఆ నలుగురికి లేని ఇబ్బంది ఇప్పుడు బాలివుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (KRK) కి వచ్చింది.

బాలివుడ్ జనాలందరితో చివాట్లు తినే ఈ సినీవిమర్శకుడికి మొదటినుంచి సన్నిలియోన్ అంటే పడదు.

ఏ చిన్న అవకాశం దొరికిన ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంటాడు.ఎలాగో వివాదస్పదమైన కామెంట్స్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆమీర్ ఖాన్ సన్నిలియోన్ పెళ్ళి చేసుకుంటే ఆశ్చర్యపోనని అంటున్నాడు.

“సన్ని లియోన్ లాంటి పోర్న్ స్టార్ తో దీపావళి జరుపుకోవడానికి ఆమీర్ ఖాన్ కి సిగ్గుగా అనిపించలేదేమో.ప్రజలు ఇతని సినిమాల్ని చూడకూడదు.

కిరణ్ రావుకి (ఆమీర్ భార్య) విడాకులు ఇచ్చి ఆమీర్ సన్నిలియోన్ ని పెళ్ళి చేసుకుంటే నేనైతే ఆశ్చర్యపోను.అలాంటి సిగ్గులేని మనిషి ఏమైనా చేస్తాడు” అంటూ తనదైన శైలిలో విమర్శలు చేసాడు కేఆర్కే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube