తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 15, గురు వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 15 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: షష్టి ఉ.08.00 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కష్టపడాల్సి ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పాత సమస్యలను పరిష్కరించుకుంటారు.కొన్ని విషయాలలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.పనులలో ఆటంకాలు ఎదురైనా కూడా ధైర్యంతో ముందుకు వెళ్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకపోవడం మంచిది.బంధువులతో వాదనలకు దిగకండి.మీరు పని చేసే చోట లాభాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పరిచయం లేని వ్యక్తులతో దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

లేదంటే నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కూడా కలవడంతో మరింత సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయాలి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరుల దగ్గర తీసుకున్న అప్పులు తిరిగి అందిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మంచి ఫలితాలను అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.పిల్లలకు సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube