ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి లో చేరారు.సంఖ్య బలం 15 కు చేరింది.
కొండపల్లి మున్సిపాలిటీలో ఓటు వినియోగించుకోనున్న ఎంపీ కేశినేని నాని 16కు చేరుకున్న టీడీపీ బలం.వైసీపీ బలం 15కు పరిమితం.ఒక్క ఓటు తేడాతో కొండపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోనున్న టీడీపీ.