బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పారు.
సీబీఐని చేతగాని సంస్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
సీబీఐ వంటి సంస్థలు చేస్తున్న దర్యాప్తును ఏ శక్తి ఆపలేదని ఎంపీ జీవీఎల్ తెలిపారు.
ఈ క్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేసి అభాసుపాలు కావొద్దని సూచించారు.ఎటువంటి తాటాకు చప్పుళ్లకు సీబీఐ భయపడదని స్పష్టం చేశారు.