సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో కళామందిర్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన కేతిక శర్మ

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో కళామందిర్ నూతన షోరూమ్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన రంగ రంగ వైభవం హీరోయిన్ కేతిక శ్రర్మ.కేతిక శర్మకు ఘనంగా స్వాగతం పలికిన కళామందిర్ సిబ్బంది అభిమానులు.

 Ketika Sharma Has Opened Kalamandir's New Showroom In Patni Centre, Secunderabad-TeluguStop.com

ఈ సందర్భంగా కేతిక శర్మ మాట్లాడుతూ కళామందిర్ మరో షోరూమ్ ను నగరంలో ప్రారంభించడం దానిలో నేను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.కళామందిర్ లో అనేక రకాల చీరలు కనువిందు చేస్తున్నాయని పేర్కొన్నారు.

సరసమైన ధరలతో నాణ్యమైన వస్త్రాలను అందించి ప్రజల ఆందరణ పొందాలని ఆకాంక్షించారు.యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube