బెదురులంక తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కనున్న కార్తికేయ...

హీరో కార్తికేయ( Hero Karthikeya ) చాలా రోజుల తర్వాత హీరో గా వస్తున్న సినిమా బెదురులంక 2012 ( Bedurulanka 2012 )… ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అందరిని తెగ ఆకట్టు కుంటుంది.నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది.

 Karthikeya Is Going To Climb A Hit Track Again With Bedurulanka, Karthikeya , Be-TeluguStop.com

కార్తికేయ కెరియర్ మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు ముఖ్యంగా ఆయన చేసిన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 అయితే అప్పట్లో సూపర్ హిట్ అయింది ఇక దాని తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేసాడు అవి కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాయి.ఇక మధ్యలో నాని హీరో గా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు అయినా కూడా తన యాక్టింగ్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.

అందుకే అజిత్ హీరో గా వచ్చిన వాలి మై సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు.

 Karthikeya Is Going To Climb A Hit Track Again With Bedurulanka, Karthikeya , Be-TeluguStop.com

ఇక చాలా రోజుల నుంచి గ్యాప్ తీసుకున్న కార్తికేయ ఎట్టకేలకు ఈ నెల లో బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమానే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ కేరియర్ లో చాలా బిజిగా ఉన్నాడు నిజానికి తను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికీ కారణం మంచి కథ ల కోసం వెయిట్ చేసాడట… అందుకే ఎక్కువ రోజులు టైం తీసుకొని మంచి కథలతో మన ముందుకు వస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈయన ఇప్పుడు అసలు రెస్ట్ లేకుండా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు.ఇక ఈ బెదురులంక సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆయన మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది.

లేకపోతే మళ్లీ ఆయనకి కొన్ని కష్టాలు అయితే తప్పవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube