హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్..!!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో( Jubilee Hills ) కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.రోడ్డు మీద వెళ్లే వాహనాలను( Vehicles ) ఆపి లిఫ్ట్ అడుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 Jubilee Hills Police Arrest Woman For Blackmailing Motorists And Collecting Mone-TeluguStop.com

లిఫ్ట్ అడిగి( Lift ) వాహనం ఎక్కిన కొంత సమయం తరువాత అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ బెదిరింపులకు పాల్పడేది.ఈ విధంగా వాహనదారులకు భయపెట్టి నగదును వసూలు చేసేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద లిఫ్ట్ అడిగిన కిలాడీ లేడీ కారులో ఎక్కింది.కారులో దుస్తులను తానే చించుకొని రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది.

దీంతో కారు డ్రైవర్( Car Driver ) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈక్రమంలో కిలాడీ లేడీ సుల్తానాను( Sultana ) పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube