జనసేన నాయకులు కిరణ్ రాయల్ ప్రభుత్వ పథకాలకు వున్న అంబేద్కర్( Ambedkar ) పేరు తీసివేసి సీఎం జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు.అంబేద్కర్ భావజాలం పేరు చెప్తున్నా జూపూడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులు అంబేద్కర్ ను తొలగిస్తే ప్రశ్నించకపోవడం దళిత జాతికి అవమానం.
అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత జూపూడి ప్రభాకర్ కి లేదు.జూపూడి మాటలను,అంబేద్కర్ వాదులు అందరూ ఖండిస్తున్నారు.
వైసీపీ నాయకులకు దళితుల మీద ప్రేమ నాటకం.సీఎం జగన్ దళిత ద్రోహి.
అంబేద్కర్ విగ్రహల వద్ద జనసేన తరపున నిరసన వ్యక్తం చేస్తాం.దళిత నేతలందరూ ఖండించాలి.
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో రైతంగం సర్వనాశనమైంది.రైతు సంఘాలంతా సీఎం తీరును ఖండించాలన్న జనసేన నాయకులు కిరణ్ రాయల్
.