రాజకీయాల్లో విమర్శించుకోవడం సహజం..: షర్మిల

టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) కలిసిన తరువాత వైఎస్ షర్మిల( YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుని తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించానని తెలిపారు.

 It Is Natural To Criticize In Politics Ys Sharmila Details, Congress Leader Ys S-TeluguStop.com

వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్న షర్మిల వైఎస్ఆర్ తో స్నేహం గురించి చంద్రబాబు గుర్తు చేశారని పేర్కొన్నారు.చంద్రబాబును కలవడంలో ఏలాంటి రాజకీయం లేదని తెలిపారు.

లోకేశ్ ట్వీట్ ను( Nara Lokesh ) కూడా రాజకీయంగా చూడొద్దన్నారు.

చంద్రబాబుకు క్రిస్మస్ కేక్ పంపానన్న షర్మిల ఆ తరువాత కేటీఆర్ , కవిత, హరీశ్ రావుకు కూడా పంపించానని తెలిపారు.రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమని వెల్లడించారు.కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అన్న షర్మిల రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని కావాలన్నది వైఎస్ఆర్ ఆశయమని తెలిపారు.

కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube