రాజకీయాల్లో విమర్శించుకోవడం సహజం..: షర్మిల

టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) కలిసిన తరువాత వైఎస్ షర్మిల( YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుని తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించానని తెలిపారు.వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్న షర్మిల వైఎస్ఆర్ తో స్నేహం గురించి చంద్రబాబు గుర్తు చేశారని పేర్కొన్నారు.

చంద్రబాబును కలవడంలో ఏలాంటి రాజకీయం లేదని తెలిపారు.లోకేశ్ ట్వీట్ ను( Nara Lokesh ) కూడా రాజకీయంగా చూడొద్దన్నారు.

"""/" / చంద్రబాబుకు క్రిస్మస్ కేక్ పంపానన్న షర్మిల ఆ తరువాత కేటీఆర్ , కవిత, హరీశ్ రావుకు కూడా పంపించానని తెలిపారు.

రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమని వెల్లడించారు.కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అన్న షర్మిల రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని కావాలన్నది వైఎస్ఆర్ ఆశయమని తెలిపారు.

కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానని వెల్లడించారు.

రజినీకాంత్ నాగార్జున ను కొట్టడానికి కారణం ఏంటో తెలుసా..?