నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనా..?

నాగ చైతన్య సమంత( Naga Chaitanya Samantha ) మొదట హీరో హీరోయిన్స్ గా చాలా సినిమాలు చేసి ఆ తరువాత ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కొద్దిరోజులు బాగానే సాగిన వీళ్ళ బంధం ఆ తర్వాత అనుకొని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది…అయితే నాగ చైతన్యతో డివోర్స్( Divorce ) దగ్గర నుంచి సమంత ఏమి చేసిన వార్తల్లో ఉంటుంది అయితే విడాకుల వ్యవహారాన్ని పక్కన పెట్టేసి .సినిమాలపైనే ఫోకస్ చేస్తుంది … డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

 Is This The Reason For Naga Chaitanya And Samantha's Divorce , Naga Chaitanya,-TeluguStop.com

ఈ నేపథ్యంలో తన పర్సనల్ లైఫ్ విషయమై సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనా అంతకంతకు బలంగా తయారవుతున్న అని చెప్పుకొచ్చింది .తను తప్పేం చేయలేదని.వైవాహిక బంధానికి సంబంధించి తాను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నానని.

తన బంధానికి తను అంకితమయ్యానని చెప్పింది.అయితే సమంత విడాకులపై స్పందించిన టైమింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచల‌నంగా మారింది.

 Is This The Reason For Naga Chaitanya And Samantha's Divorce , Naga Chaitanya,-TeluguStop.com

మరోవైపు నాగచైతన్య – శోభిత( Naga Chaitanya – Sobhita ) డేటింగ్ పై పుకార్లు గుప్పుమంటున్నాయి.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Sobhita, Tollywood-Latest News - Telug

ఇలాంటి సమయంలో సమంత ఇలా రియాక్ట్ అవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది.సమంత – చైతు అసలు ఎందుకు .విడిపోయారు అనేది ఎప్పటికీ టాప్ సీక్రెట్.అయితే ఇప్పుడు నాగచైతన్య పై రూమర్లు నడుస్తున్నాయి.శోభితతో అతడు డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు మొదలయ్యాయి.పైగా ఇద్దరు కలిసి సీక్రెట్ గా లండన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.ఇలాంటి టైంలో సమంత తన తప్పేం లేదన్నట్టు మాట్లాడింది.

దీంతో ఇప్పుడు అన్నివేళ్లు నాగచైతన్య వైపే చూపిస్తున్నాయి.అంటే చైతు సమంతతో విడాకులు ముందు నుంచే శోభితతో ఎఫైర్ నడుపుతున్నాడా .అందుకే సమంత బాధపడి విడాకులు ఇవ్వటానికి కారణమైందా .అన్న కొత్త అనుమానాలు మొదలయ్యాయి.ఇక చైతు మాత్రం ఎప్పటిలాగానే అదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తూ తన పని తాను చేసుకు పోతున్నాడు.ఇక శోభిత కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు…కొందరు శోబితా నాగచైతన్య ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇప్పటికే పలు రకాల కామెంట్లు వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube