ఏపీలో వైసీపీ( YCP ) మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా,( Three Times MLA ) ఒకసారి ఎంపీగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలిపారు.
ఈ క్రమంలోనే నాలుగోసారి ముందుకు వస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.
తాను కానీ తమ నాయకులు కానీ తప్పు చేశామని భావిస్తే తమకు మళ్లీ ఓటేయొద్దని, ఆదరించొద్దని చెప్పారు.నిజాయితీతో రాజకీయాలు చేశామన్న ధైర్యం తమకుందని వెల్లడించారు.