దుర్గమ్మకు రూ. 20 లక్షల విలువైన వజ్రాల హారం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు రూ.20 లక్షల విలువైన హారం కానుకగా అందింది.హైదరాబాద్‌కు చెందిన సీఎం రాజేష్‌, ప్రకృతి రూ.20 లక్షల విలువచేసే వజ్రాలు పొదిగిన 180 గ్రాముల బంగారు హారాన్ని అమ్మవారి అలంకరణ నిమిత్తం ఈవో భ్రమరాంబకు మంగళవారం అందజేశారు.

 Hyderabad Family 20 Lakhs Worth Diamond Necklace For Vijayawada Kanakadurga, Hyd-TeluguStop.com

అమ్మవారి దర్శనం అనంతరం వారికి శేషవస్త్రం, ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube