గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్(Governor Kota MLC Petition ) పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.
తమ పిటిషన్ పై స్పష్టత వచ్చే వరకు ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టు( Telangana High Court )ను కోరారు.ఈ క్రమంలోనే హైకోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు వెల్లడించింది.