గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్(Governor Kota MLC Petition ) పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.

తమ పిటిషన్ పై స్పష్టత వచ్చే వరకు ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టు( Telangana High Court )ను కోరారు.

ఈ క్రమంలోనే హైకోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.

30 గంటలకు తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు వెల్లడించింది.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?