బ్రైడల్ ఫ్యాషన్ వెడ్డింగ్ ఫ్యాషన్ అవసరాలు ఆభరణాలు యాక్ససరీస్ డిజైనర్ వేర్ మరియు మరెన్నో అందించడం కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదర్శన ఇది విజయవాడలోని ఈ ప్రదర్శన నోవోటెల్ లో జరుగుతుంది మిస్ ఇండియా వరల్డ్ 2020 manasa వారణాసి (ప్రస్తుత మిస్ ఇండియా వరల్డ్ ) తో పాటు టాప్ మోడల్స్ ఫ్యాషన్ అభిమానులు ఎగ్జిమిషన్ ప్రారంభించారు.
తాజా వార్తలు