సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ డిసెంబర్ 31 న థియేటర్స్ లో విడుదల

సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది.

 Heroine Sony Aggarwal Detective Satyabhama Movie Releasing In Theaters On Decemb-TeluguStop.com

సోనీ అగర్వాల్ మాట్లాడుతూ… ‘7జి బృందావన్‌ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ “డిటెక్టివ్ ‌సత్యభామ” అవుతుంది ఎందుకంటే మూవీ పోస్టుప్రొడక్షన్ అంత ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది , ఈ నెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.

చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో తీర్చిదిద్దామని చిత్రాన్ని ఈ నెల డిసెంబర్ 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

Telugu December, Navaneeth Chari, Sony Aggarwal, Srisailam, Theaters, Tollywood-

దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .‘డిటెక్టివ్‌ సత్యభామ’ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించానని ఇందులో నాలుగు పాటలు కథలో భాగంగా యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి.ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌతున్నానని అన్నారు .

నటీ నటులు :

సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు :

బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌ నిర్మాత : శ్రీశైలం పోలె మోని సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి డైలాగ్‌ : సంతోష్ ఇంగాని పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె.చౌదరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube