ఈ హీరోను ముసలోడు అంటే ఫీల్ అవుతాడట.. ఇంకా యంగ్ ఏజ్‌లో ఉన్నట్టు?

ఇండస్ట్రీకి చెందిన నటినటులు తమ నటన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో.తమ అందం విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు.

 Hero Arjun Sarja Get Angry For Calling Old In This Age Details, Hero, Arjun, To-TeluguStop.com

ఇక వయసు మీద పడిన కూడా నటనను మాత్రం అస్సలు వదులుకోరు.కొందరు వయసు మీద పడిన కూడా అందం తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉంటారు.

కొందరి హీరోలకు కొన్ని కొన్ని సార్లు వారి ఇగోలు టచ్ అవుతుంటాయి.అందులో ఎక్కువగా అందం, నటన విషయంలోనే బాగా ఫీల్ అవుతుంటారు.

కొందరి నటులకు తమ నటన విషయంలో విమర్శలు ఎదురవుతే మాత్రం అస్సలు తట్టుకోలేరు.వాళ్లని ఎవరైనా వేలెత్తి చూపితే బాగా ఫీల్ అవుతుంటారు.ఇక అందం విషయంలో మాత్రం చెప్పలేనంత ఫీల్ అవుతుంటారు.వయసు పెరుగుతున్నా కూడా తాము ఇంకా యంగ్ గా ఉన్నామని అనుకుంటారు.

కానీ అవతలి వ్యక్తులు వచ్చి తమ అందంలో అసలు రూపాన్ని గురించి బయట పెడితే మాత్రం బాగా ఫీల్ అవుతారు.అలాంటిది ఓ హీరో కూడా తనను తన అందంలో విమర్శించే సరికి బాగా ఫీలయ్యాడట.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.

తెలుగు, తమిళ నటుడు అర్జున్ సర్జా.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.

ఆయన తన అందం విషయంలో కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.యంగ్ గా ఉన్న సమయంలో ఎన్నో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు.

ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.

Telugu Arjun, Arjun Sarja Age, Arjun Sarja, Hanuman, Kollywood, Sri Anjaneyam, S

1985లో మాపల్లెలో గోపాలుడు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొన్నాడు.ఇక ఈయన నటించిన శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం, ఒకే ఒక్కడు వంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు నిచ్చాయి.

ఇక తమిళంలో కూడా పలు సినిమాలలో నటించాడు.దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

తన నటనకు యాక్షన్ కింగ్ అనే ఒక మంచి పేరు సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయనకు గతంలో వయసు మీద పడిపోతుందన్న బాధ బాగా ఎక్కువయ్యిందట.

దాంతో అతని దగ్గరికి ఎవరైనా వచ్చి తన వయసు గురించి, తన ముసలితనం గురించి అడిగేసరికి వెంటనే వాళ్లపై బాగా కోపాన్ని ప్రదర్శించేవాడట.ఇక రోజు చేసే వర్కవుట్ లను కూడా ఇంకా ఎక్కువగా చేస్తున్నాడని తెలిసింది.

Telugu Arjun, Arjun Sarja Age, Arjun Sarja, Hanuman, Kollywood, Sri Anjaneyam, S

అలా తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉన్నా కూడా.తన ముఖం పై మార్పుని మాత్రం కాపాడుకోలేకపోయాడని తెలిసింది.పైగా కొంతమంది స్పెషలిస్ట్ లను కూడా సంప్రదించి పలు చికిత్సలు కూడా తీసుకున్నాడట.ఇక ఈ విషయం సినీ ఇండస్ట్రీలో లీక్ అవడంతో కొందరు తెగ నవ్వుకుంటున్నారట.

ఇక కొందరు వయసును జయిస్తున్న హీరో అంటూ కాస్త వెటకారంగా కామెంట్లు కూడా చేశారట.

Telugu Arjun, Arjun Sarja Age, Arjun Sarja, Hanuman, Kollywood, Sri Anjaneyam, S

ఆయన సన్నిహితులు కూడా చాలాసార్లు ఆయన అందం గురించి ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకున్నారట.కానీ రివర్స్ ఆయననే అందం విషయంలో కౌంటర్ వేసేవారట.ప్రతిరోజు డైలీ ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా అంటూ క్లాస్ ఇచ్చేవాడట.

ఇక మరికొందరు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే వయసు తగ్గినట్లు కనిపించడమే కాకుండా ముఖంపై కూడా ఎటువంటి మార్పులు రావని సలహాలు కూడా ఇచ్చేవారట.

ఇక ఈయనను ఎవరైనా ముసలోడు అంటే మాత్రం బాగా ఫీల్ అవుతాడట.

అలా కొంత మంది ఆయన దగ్గరికి వచ్చి తన ఏజ్ గురించి మాట్లాడిన కూడా బాగా ఫైర్ అవుతూ వాళ్లకి తిరిగి కౌంటర్ వేసేవాడట.దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారగా.

ఈయన ముసలోడు కాకపోతే ఇంకా ఎంగేజ్ లోనే ఉన్నాడా అంటూ తెగ కామెంట్లు కూడా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube