గుంటూరు: గుంటూరు జిల్లాలో గుజరాత్ మహిళల అరెస్ట్.వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు.
ఐదుగురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు.మొత్తం 30 మంది పైగా మహిళలు.
లాడ్జిలలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసూలు.
తెనాలిలోని ఓ లాడ్జిలో పోలీసుల తనిఖీలు.
నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బులు వసూలు చేస్తున్న రాజస్థాన్ యువతులు. నలుగురిని అదుపు లోకి తీసుకున్న నగరం పాలెం పోలీసులు.