బిజేపి జతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ కామెంట్స్ జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం.వైసీపీ, టీడీపీ కుటుంబ సభ్యుల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడం ఒక్క బీజేపీ – జనసేన కే సాధ్యం.మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని సునీల్ డియోదర్ విజ్ఞప్తి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన మాధవ్.