గెటప్ శ్రీనుకు లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

టీవీ, సినిమా ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నా ఆ ప్రతిభకు అనుగుణంగా పూర్తిస్థాయిలో గుర్తింపు దక్కని వాళ్లలో గెటప్ శ్రీను ఒకరు.ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే గెటప్ శ్రీను తన పర్ఫామెన్స్ ద్వారా జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణమయ్యారు.

 Getup Srinu Lip Kiss Rajuyadav Movie Teaser Goes Viral In Social Media Details,-TeluguStop.com

ఎంతో ప్రతిభ ఉన్నా గెటప్ శ్రీను ఒదిగి ఉంటూ కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదగటం గమనార్హం.

అయితే గెటప్ శ్రీనుకు హీరోయిన్ లిప్ కిస్ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గెటప్ శ్రీను ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా రాజు యాదవ్ మూవీ టీజర్ రిలీజైంది.ఈ సినిమాలో గెటప్ శ్రీనుకు జోడీగా అంకితా కరాఠి నటించారు.టీజర్ లో బాల్ తగలడం వల్ల గెటప్ శ్రీను ఫేస్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది.

ఆ సమస్య నుంచి పరిష్కారం పొందాలంటే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చవుతుందని డాక్టర్ చెబుతారు.అయితే పేదవాడు అయిన రాజు యాదవ్ సర్జరీ చేయించుకోవడానికి ఏం చేశాడు? ధనవంతురాలైన హీరోయిన్ తో ప్రేమలో ఎలా పడ్డాడు? ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

టీజర్ లో గెటప్ శ్రీను, హీరోయిన్ మధ్య వచ్చే లిప్ లాక్ షాట్ హైలెట్ గా నిలిచింది.గెటప్ శ్రీను ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.ఈ ఏడాది మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.పరిమిత బడ్జెట్ లోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube