గెటప్ శ్రీనుకు లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

టీవీ, సినిమా ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నా ఆ ప్రతిభకు అనుగుణంగా పూర్తిస్థాయిలో గుర్తింపు దక్కని వాళ్లలో గెటప్ శ్రీను ఒకరు.

ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే గెటప్ శ్రీను తన పర్ఫామెన్స్ ద్వారా జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణమయ్యారు.

ఎంతో ప్రతిభ ఉన్నా గెటప్ శ్రీను ఒదిగి ఉంటూ కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదగటం గమనార్హం.

అయితే గెటప్ శ్రీనుకు హీరోయిన్ లిప్ కిస్ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గెటప్ శ్రీను ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రాజు యాదవ్ మూవీ టీజర్ రిలీజైంది.ఈ సినిమాలో గెటప్ శ్రీనుకు జోడీగా అంకితా కరాఠి నటించారు.

టీజర్ లో బాల్ తగలడం వల్ల గెటప్ శ్రీను ఫేస్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది.

"""/"/ ఆ సమస్య నుంచి పరిష్కారం పొందాలంటే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చవుతుందని డాక్టర్ చెబుతారు.

అయితే పేదవాడు అయిన రాజు యాదవ్ సర్జరీ చేయించుకోవడానికి ఏం చేశాడు? ధనవంతురాలైన హీరోయిన్ తో ప్రేమలో ఎలా పడ్డాడు? ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

"""/"/ టీజర్ లో గెటప్ శ్రీను, హీరోయిన్ మధ్య వచ్చే లిప్ లాక్ షాట్ హైలెట్ గా నిలిచింది.

గెటప్ శ్రీను ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.ఈ ఏడాది మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

పరిమిత బడ్జెట్ లోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..