పది నిముషాలు ఇలా చేస్తే నల్లగా ఉన్నవారు తెల్లగా మారతారు...ఇది నిజం

ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు.ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో దుమ్ము,ధూళి,పొల్యూషన్ బారి నుండి కాపాడుకోవటం కొంచెం కష్టమైన పనే.

 Face Whitening Tips-TeluguStop.com

ఈ ప్రభావం ఎక్కువగా ముఖం మీద పడుతుంది.బయటకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి వచ్చాక అద్దంలో ముఖం చూసుకుంటే నల్లగా మారిన ముఖమును చూసి బాధపడతాం.

ఆ బాధ నుండి విముక్తి కలిగి నల్లని ముఖం తెల్లగా మెరిసిపోవాలనుంటే ఒక మంచి చిట్కా ఉంది.ఈ చిట్కా ముఖం మీద మలినాలను,నలుపును,తాన్ ను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఈ చిట్కాకి నిమ్మకాయ, BRU కాఫీ పొడి అవసరం అవుతాయి.కాఫీ పొడిని ఒక ప్లేట్ లో తీసుకోని నిమ్మచెక్కను కాఫీ పొడిలో అద్ది ముఖం మీద స్క్రబ్ వలే రుద్దాలి.

ఈ విధంగా చేయటం వలన చర్మ రంద్రాలు తెరుచుకొని మలినాలు తొలగిపోతాయి.వీటిలో ఉండే పోషకాలు చర్మ రంగును మెరుగుపరుస్తాయి.ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసాక పది నిముషాలు ఆలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకోని ముఖానికి రాయాలి.

అలోవెరా జెల్ అందుబాటులో లేకపోతే మాయిశ్చరైజర్ క్రీమ్ ని అయినా రాయవచ్చు.ఈ విధంగా రాత్రి సమయంలో చేస్తే మరుసటి రోజు ఉదయం లేవగానే ముఖం తాజాగా కాంతివంతంగా కనపడుతుంది.

ఈ విధంగా మూడు నుంచి నాలుగు రోజులు చేయగానే మీ ముఖం ఉన్న తాన్,నలుపు,మలినాలు అన్ని తొలగిపోతాయి.దాంతో ముఖం తెల్లగా,కాంతివంతంగా అందంగా ఉంటుంది.

ఇదే చిట్కాను మెడ, మోచేతుల మీద కూడా అప్ప్లై చేయవచ్చు.నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చటానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube