ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన ముందు డిస్‎క్లయిమర్ ప్రదర్శన

వివాదాస్పద చిత్రంగా ఆరోపణలు ఎదుర్కొన్న ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన ముందు డిస్‎క్లయిమర్ ప్రదర్శిస్తున్నారు.

 Disclaimer Screening Before The Film Screening Of The Kerala Story-TeluguStop.com

ది కేరళ స్టోరీ కల్పితం అన్న ప్రకటనను ఖచ్చితంగా ప్రదర్శించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో చిత్ర ప్రదర్శనలో మార్పులు చేశారు.

ఈ నేపథ్యంలో డిస్ క్లయిమర్ ప్రదర్శించాలని గురువారం సుప్రీం ధర్మాసనం నిర్మాతలను ఆదేశించిన విషయం తెలిసిందే.స్వేచ్ఛ పేరిట సమాజంపై విద్వేషాన్ని సహించేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube