Venkatesh: వామ్మో.. వెంకటేష్ కు ఆ కోరిక ఎక్కువనా.. రాత్రి, పగలని తేడా లేకుండా భార్యకు చుక్కలు చూపించాడా?

మామూలుగా ప్రతి మనిషికి కొన్ని కోరికలు, కొన్ని అలవాట్లు బాగా ఉంటాయి.ఇక ఆ కోరికల కోసం సమయం, సందర్భం అనేది చూసుకోరు.

 Did Hero Venkatesh Having That Strange Habit Of Watching Too Much Movies-TeluguStop.com

తమకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు.అలా సామాన్యులే కాదు ఎంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు.

ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం అనుకున్నదే ఆలస్యం.వాళ్ళ వెంట అన్ని ఉండాల్సిందే.

అయితే హీరో వెంకటేష్ కి ( Venkatesh ) కూడా ఒక కోరిక ఉందని.ఆ కోరికతో భార్యకు చుక్కలు కూడా చూపించాడని తెలిసింది.

మరి ఆయన కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ గురించి అందరికీ పరిచయమే.

సినీ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుసగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Drushyam, Venkatesh, Rana, Tollywood-Movie

ఈయన హీరోగా కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించాడు.ఇక బాలీవుడ్ లో కూడా ఆయన ఒక సినిమాల్లో నటించాడు.ఇప్పుడు కూడా యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు.

ఇక ఆ మధ్యనే దృశ్యం 2, F3 అనే సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ సినిమాల తర్వాత రానా నాయుడు( Rana Naidu ) అనే సీరిస్ లో నటించగా ఆ సినిమా వల్ల కొన్ని ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు వెంకటేష్.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.వెంకటేష్ కు పెళ్లయి పిల్లలు కూడా ఉండగా వారికి కూడా పెళ్లిళ్లు చేశాడు.

Telugu Drushyam, Venkatesh, Rana, Tollywood-Movie

ఇక వెంకటేష్ అందరి హీరోలాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.ఇప్పటికీ ఆయన లుక్కులో ఎటువంటి మార్పు లేదు.అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు.అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటాడు.సమయం దొరికితే చాలు ఏదో ఒక రకంగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు వెంకటేష్.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈయనకు ఒక కోరిక ఉందని తెలిసింది.

అదేంటంటే సినిమాలు చూడటం. మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు తమకు సమయం దొరికినా కూడా సినిమాలు ( Movies ) చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు.

ఎందుకంటే వాళ్లు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కాబట్టి.కానీ వెంకటేష్ అలా కాదు.

ఆయనకు సినిమాల పిచ్చి బాగా ఉంటుందట.చిన్నప్పటినుండి ఏ సినిమా విడుదలైనా కూడా కచ్చితంగా ఆ సినిమా చూసేవాడట.

Telugu Drushyam, Venkatesh, Rana, Tollywood-Movie

అసలు చూసే వరకు నిద్రపోడు అని తెలుస్తుంది.ఇక పెళ్లయిన కొత్తలో కూడా తన భార్యను కూడా సినిమాలు చూడమని బాగా ప్రేమతో చుక్కలు చూపించే వాడట.అలా రాత్రి పగలు అని తేడా లేకుండా భార్యను తనతో పాటు సినిమాలు చూడమని బలవంతం చేసేవాడట.ఆ సినిమా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా వెంకటేష్ కోసం చూసేదట.

ఇక ఆమెకు నిద్ర వస్తున్న కూడా వెంకటేష్ మాత్రం సినిమా చూసాకే ఆమెను వదిలేదట.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube