ప్రేక్షకులకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభాస్..!

ఒక్కసారి మాట ఇస్తే తప్పే అలవాటు లేదు అని టాలీవుడ్ లో ప్రూవ్ చేస్తున్న ఏకైక హీరో ప్రభాస్.అనే చత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.

 Prabhas Sturggle To Make Audiance Happy ,prabhas ,rajamouli ,adipurush, Radh-TeluguStop.com

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనే డైలాగ్.ఇది చాలా ఫేమస్ అయింది అప్పట్లో.

దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ప్రేక్షకులకు ఇచ్చిన ఒక మాట కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు ప్రభాస్.ఇంతకీ ప్రభాస్( Prabhas ) తన అభిమానులకు ఇచ్చిన మాట ఏంటి ? దాని కోసం ఎంత కష్టపడుతున్నాడు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Salaar, Adipurush, Baahubali, Prabhas, Radhe Shyam, Raja Saab, Rajamouli,

ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చిన మాట ఏంటి అంటే ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా ఇస్తాను అని.బాహుబలి సినిమా కోసం తన కెరీర్లో ఎవరికి ఇవ్వనంత టైం అంటే ఏకంగా ఐదేళ్ల పాటు రాజమౌళి( Rajamouli ) కి చేశాడు.ఆ తర్వాత సాహో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇది పూర్తవడానికి కూడా దాదాపు మూడేళ్ల సమయం పట్టింది.ప్రేక్షకులు ఇలా పదేళ్లకు రెండు లేదా మూడు సినిమాలు తీస్తే ఎలా అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇకపై సినిమాలు ఎంత ఆలస్యంగా ఉండవని ఆరునెలల కోసం ఇచ్చి ప్రేక్షకులకు పండగ తెస్తానంటూ మాట ఇచ్చాడు.

Telugu Salaar, Adipurush, Baahubali, Prabhas, Radhe Shyam, Raja Saab, Rajamouli,

ఆయన చెప్పినట్టుగానే ఆరు నెలలకు సినిమా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.దానికోసం చాలానే కష్టపడుతున్నారు.2022 లో రాధే శ్యామ్ విడుదల అయింది అలాగే 2023 జూన్ లో ఆది పురుష్ విడుదల అయింది.సరిగ్గా ఆరు నెలలకు అంటే డిసెంబర్ 27వ తారీకున సలార్ సినిమా రాగ ప్రేక్షకులు ప్రభాస్ కి ఒక విజయాన్నీ అందించారు.ఇక ఇప్పుడు వచ్చే నెలలో కల్కి సినిమాతో మరోమారు కేవలం 6 నెలల గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇది అయిన వెంటనే సంక్రాంతికి రాజా సాబ్ కూడా రాబోతోంది.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం.దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాగవపూడి సినిమాలు లైన్లో ఉన్నాయి.ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 సైతం చేయబోతున్నట్టుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube